శిష్యునితో గురువు: ముంజగడ్డి పైపోరాలను తొలగించినప్పుడు లోపలి సూక్ష్మాంకురం మాత్రమే మిగులుతుంది. అలాగే దేహానికి సంబంధించిన ఇంద్రియాలను, పంచాకోశాలను గూర్చి వివేచనా చేసి వాటికి సంబంధించిన భావనలను తొలగించి, లోపలి అంతరాత్మను ఎవరైతే అనుభూతి చెందుతారో వారే ముక్తులు.
No comments:
Post a Comment